kntv
kntv

సూళ్లూరుపేటలో 12 బైకులు స్వాధీనం

45 minutes ago

సూళ్లూరుపేట పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 12 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.