kntv
kntv

రవితేజ మూవీకి జేడీ చక్రవర్తి.. విలన్‌ పాత్రలో ?

33 minutes ago

రవితేజ–వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. అనస్వర రాజన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రతినాయకుడి పాత్ర కోసం జేడీ చక్రవర్తిని సంప్రదిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.