kntv
kntv

ఇరాక్‌పై 14-0తో భారత్‌ ఘన విజయం: అండర్‌-17 జట్టు శుభారంభం

40 minutes ago

మలేషియాలో జరుగుతున్న ఏఎఫ్‌సీ అండర్‌-17 మహిళల ఆసియా కప్‌ 2027 క్వాలిఫయర్స్‌లో భారత యువ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో ఇరాక్‌పై 14-0తో భారీ విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నారు.