kntv
kntv

కామన్వెల్త్ విజేతలకు యూపీ సర్కార్ రూ.28.5 కోట్ల నజరానా

40 minutes ago

యూపీ ప్రభుత్వం 2026 ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించి న 20 మంది క్రీడాకారులకు మొత్తం రూ.28.5 కోట్ల నగదు ప్రోత్సాహకాలు అందిం చనుంది. రెండు ఈవెంట్లలో ఐదు పతకాలు గెలిచిన గుల్వీర్ సింగ్‌కు అత్యధి కంగా రూ.5 కోట్లు దక్కనున్నాయి.

Click here to Read More
Previous Article
ప్రకృతితో అనుసంధానం.. గిరిజన యువతకు ఉపాధి: పవన్ కల్యాణ్
Next Article
బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌తో రూ.661.50 కోట్ల ఒప్పందం

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment