kntv
kntv

రేచర్ల UCG ప్రభావిత రైతుల సమస్యలు జగన్ గారి దృష్టికి

1 hour ago

రేచర్ల UCG ప్రాజెక్టు ప్రభావిత రైతుల సమస్యలు, భూములు, వ్యవసాయం, జీవనోపాధి, పర్యావరణంపై ఆందోళనలను చింతలపూడి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంభం విజయరాజు గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Click here to Read More
Previous Article
ట్రంప్ యూఎన్‌లో పుతిన్‌కు సందేశం.. యుద్ధం ముగించండి!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment