kntv
kntv

ట్రంప్ యూఎన్‌లో పుతిన్‌కు సందేశం.. యుద్ధం ముగించండి!

1 hour ago

యూఎన్ ప్రధాన కార్యాలయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేరుకు న్నారు. నేడు ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించను న్నారు. అమెరికా పురోగతి సాధిస్తోందని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సందేశం ఏంటని అడగ్గా యుద్ధాన్ని ముగించండి అని బదులిచ్చారు.