kntv
kntv

రియా కపూర్ ఇంట్లో ₹1.35 కోట్ల వజ్రాల చోరీ

1 month ago

బాలీవుడ్ నిర్మాత రియా కపూర్ ఇంట్లో విలువైన ఆభరణాల చోరీ కలకలం రేపింది. సుమారు ₹1.35 కోట్ల విలువైన వజ్రాల చెవిపోగులు కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటి సిబ్బంది, భద్రతా సిబ్బందిని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ చోరీకి పాల్పడిన వారిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

Click here to Read More
Previous Article
సల్మాన్ సినిమా కేసు: దిల్లీ హైకోర్టులో విచారణ వాయిదా
Next Article
ట్రంప్ ‘ఐ యామ్ ది బాస్’ వ్యాఖ్యపై క్లారిటీ

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment