kntv
kntv

వామన జయంతి- అహంకారాన్ని జయించిన వామనావతారం

1 month ago

వామన జయంతిని భాద్రపద శుద్ధ ద్వాదశి సందర్భంగా భక్తులు జరుపుకుం టారు. శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి బలి చక్రవర్తి నుంచి మూడు అడుగుల నేలను కోరాడు. త్రివిక్రముడిగా విశ్వరూపం దాల్చి అహంకారాన్ని అణచి, బలికి శరణాగతి సందేశాన్ని అందించాడు.