kntv
kntv

హెల్మెట్‌ తప్పనిసరి.. ప్రాణ రక్షణకు అదే శ్రీరామరక్ష

2 hours ago

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని ఎస్సై దుర్గాప్రసాద్‌ సూచించారు. సైదాపురం సెంటర్‌లో పోలీసులు హెల్మెట్‌, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అతివేగం, మద్యం మత్తులో డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు.