kntv
kntv

కుప్పంలో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

2 hours ago

కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.10 కోట్లతో నిర్మించనున్న ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. రూ.3.30 కోట్ల ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, మెటీరియల్ రికవరీ సెంటర్‌ను ప్రారంభించారు. మల్లనూర్ జూనియర్ కాలేజీ పనులకు భూమిపూజ చేశారు.