kntv
kntv

డిప్యూటీ సీఎం పవన్ కు మోదీ బర్త్‌డే విషెస్.. ప్రశంసలు

41 minutes ago

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాం క్షలు తెలిపారు. ప్రజల్లో పవన్‌కు విశేష గౌరవం ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ సుపరిపాలనకు మరింత ఊపునిచ్చేందుకు ఆయన ముందుండి పనిచేస్తున్నా రని పేర్కొన్నారు. సమాజ సేవలో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మోదీ ఆకాంక్షించారు.