kntv
kntv

యూపీ కాలుష్య నియంత్రణ మండలికి కొత్త అధికారుల నియామకం

37 minutes ago

లక్నోలో కొత్తగా ఎంపికైన యూపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిశారు. అధికారులకు అభినందనలు తెలిపిన సీఎం .. కొత్త నియామకాలతో మండలి సామర్థ్యం పెరిగి పర్యావరణ పరిరక్షణ పనులకు మరింత ఊపునిస్తుందని అన్నారు. ప్రభుత్వ నియామకాల్లో ప్రతిభకు ప్రాధాన్య మన్నారు.

Click here to Read More
Previous Article
చదువుతోపాటు క్రీడల్లోనూ బాలికలు రాణించాలి

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment