kntv
kntv

జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు ఘన ఏర్పాట్లు

45 minutes ago

పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 2న పిఠాపురంలో జనసేన యువజన విభాగాన్ని ఘనంగా ఆవిష్కరించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనో హర్ తెలిపారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ వేడుకలు నిర్వహిస్తామన్నారు. యువతకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు.