kntv
kntv

యోగివేమన యూనివర్సిటీలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం

45 minutes ago

కడప జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కమలాపురం నియోజకవర్గంలోని యోగివేమన యూనివర్సిటీలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పసుపులేటి సాయి దత్త, గుమ్మల సాయి కుమార్ రెడ్డి, మహేష్ రెడ్డి, జబ్బార్, విష్ణు, హరి, గణేష్, నవీన్, దొంతి రెడ్డి, KSRM విద్యార్థులు పాల్గొన్నారు.