kntv
kntv

*శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.*

39 minutes ago

ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము. పొరకాల రాజేంద్ర ప్రసాద్,
జన సేన పార్టీ కదిరి నియోజక వర్గం ఐటీ వింగ్ కోఆర్డినేటర్.