kntv
kntv

ఆర్టీసీం పాఠశాల రద్దుతో దళిత విద్యార్థుల చదువుకు గండి!

1 day ago

సీతారామపురం ఆర్టీసీ ఎయిడెడ్ పాఠశాల రద్దుతో దళిత విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లాలంటే సుమారు 1.5 కి.మీ. దూరం నడవాల్సి వస్తోందన్నారు. దాదాపు 45 మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించి దళిత పిల్లలకు విద్యా హక్కు కల్పించాలని ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం అందించారు.


Click here to Read More
Previous Article
దళితల గోడు sc కమిషన్ దృష్టికి సమస్యల పరిష్కారం కోసం వినతి
Next Article
నేపాల్‌లో ఏపీ యాత్రికులపై సీఎం చంద్రబాబు సమీక్ష

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment