kntv
kntv

నేపాల్ వరదలు: 315 మంది భారతీయులతో నో కాంటాక్ట్

56 minutes ago

 

నేపాల్‌లో వరదల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వివరాలు వెల్లడించారు. 85 మంది భారతీయులను ఇప్పటివరకు రక్షించామని, మరో 315 మందికిపైగా భారతీయులతో ఇంకా సంప్రదింపులు జరగలేదని తెలిపారు. నేపాల్‌కు సహాయక చర్యల్లో భారత్ పూర్తి సహకారం అందిస్తోం దన్నారు.