kntv
kntv

చిన్నారులతో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రాఖీ వేడుకలు

53 minutes ago

 

ఉపరాష్ట్రపతి భవన్‌లో సీపీ రాధాకృష్ణన్ చిన్నారులతో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. పాఠశాల విద్యార్థులు ఉపరాష్ట్రపతికి రాఖీలు కట్టి ప్రేమ, నమ్మకం, రక్షణకు ప్రతీకగా నిలిచే సోదర భావాన్ని చాటుకున్నారు.