kntv
kntv

కడప నగరంలోని పలు వివాహాల శుభకార్యాలలో ప్రభుత్వం MLA

1 hour ago

కడప నగరంలోని పలు వివాహ శుభాకాంక్షలు ప్రభుత్వం వైపు కడప సభ్యులు ఆర్ మాధవరెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు వివాహ వేడుకలు హాజరైన కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు