kntv
kntv

మండలవ్యాప్తంగా ఘనంగా రాఖీ పండుగ

52 minutes ago

**మండలవ్యాప్తంగా ఘనంగా రాఖీ పండుగ**ప్రేమానురాగాలు, ఆత్మీయతకు ప్రతీకగా రాఖీ పండుగను మండలవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వదించగా, సోదరులు కానుకలు అందించి జీవితాంతం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబాల్లో పండుగ సందడి నెలకొంది.