kntv
kntv

నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి: చంద్రబాబు

40 minutes ago

 

రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్‌ను సమ ర్థంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పేదరిక నిర్మూలన, ప్రజా సమస్యల పరిష్కారం, సుపరిపాలనే ప్రభుత్వ ధ్యేయమన్నారు.