kntv
kntv

సీతారామపురం లో సీత్రమైనపలాసరుకుల ధరలు

48 minutes ago

సీతారామపురంలో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకే సరుకుకు ఒక్కో దుకాణంలో ఒక్కో ధర ఉండటంతో రూ.10–15 వరకు వ్యత్యాసం కనిపిస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. అధికారులు తనిఖీలు చేసి, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Click here to Read More
Previous Article
సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు పవన్కళ్యాణ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment