kntv
kntv

తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చిరంజీవి

1 hour ago

మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 80వ స్వాతం త్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమని పేర్కొన్నారు. వారి త్యాగాలను గౌరవిస్తూ స్వేచ్ఛను కాపాడాలని, భావితరాలు గర్వించేలా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.