kntv
kntv

కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన ఖర్గే

1 month ago

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. 

Click here to Read More
Previous Article
స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో MLA కాగిత కృష్ణా ప్రసాద్
Next Article
సాతులూరు గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.....

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment