kntv
kntv

రేవంత్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు

2 hours ago

లంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇంజినీరింగ్ పట్టభద్రుల సామర్థ్యాలను అవమానించే లా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పోటీ పరీక్షలు రాయకుండా, ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరుకాకుండా యువతను విమర్శించే అర్హత ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.