kntv
kntv

మినుము పంటకు క్రాప్ ఇన్సూరెన్స్ కల్పించాలి....

2 hours ago

కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో రైతులు సాగు చేసిన మినుము,పెసర పంటలను రైతులతో కలసి గురువారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావు పరిశీలించారు ఆయన మాట్లాడుతూ. మినుము  నందిగామ నియోజకవర్గంలో 3500 పైచిలుకు రైతులు మెరూన్ పంటను సాగు చేశారని వర్షాలు లేక  దెబ్బతిన్న పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.