kntv
kntv

సెంట్రల్ లైటింగ్ తో అశ్వరావుపేటకు కొత్త వెలుగులు

57 minutes ago

అశ్వరావుపేట మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. పనులను వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు పరిశీలించారు. కాంగ్రెస్ ప్రజాపాల నలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, త్వరలో అశ్వరావుపేట విద్యుత్ కాంతు లతో మిరుమిట్లు గొలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.