kntv
kntv

సూర్య-జ్యోతిక 20 ఏళ్ల ప్రేమ బంధం

52 minutes ago

సూర్య-జ్యోతిక దంపతులు 20 ఏళ్ల వైవాహిక బంధాన్ని మరోసారి వేడుకగా జరుపు కున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో చర్చిలో వివాహ ప్రమా ణాలు పునరుద్ధరించుకున్నారు. జ్యోతిక తెల్లటి గౌనులో మెరవగా.. సూర్య భావో ద్వేగానికి గురయ్యారు. జ్యోతిక పెట్టిన భావోద్వేగ పోస్టు వైరల్‌గా మారింది. అభి మానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.