kntv
kntv

అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించిన ఎంపీడీవో....

1 hour ago

వీరులపాడు మండలంలో MPTC/ZPTC 2026 ఎన్నికల నేపథ్యంలో 22 గ్రామాల్లో ఏర్పాటు చేసిన 43 పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్స్‌పై చర్చించేందుకు బుధవారం ఎంపీడీవో ఎస్. రూపావతి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. .43 పోలింగ్ కేంద్రాలపై ఏ పార్టీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని ఎంపీడీవో తెలిపారు.