kntv
kntv

చద్దన్నంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

57 minutes ago

చద్దన్నం పోషకాలు, ప్రోబయోటిక్స్ అందించే సాంప్రదాయ అల్పాహారంగా చెబుతారు. పులియబెట్టే ప్రక్రియలో ఏర్పడే మంచి బ్యాక్టీరియా జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులోని కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజా లు శరీరానికి ఉపయోగపడతాయి. అయితే ఆరోగ్య ప్రయోజనాలపై మరింత శాస్త్రీయ ఆధారాలు అవసరం.