kntv
kntv

ఘనంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

1 hour ago

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ వేంపల్లి BJP నాయకులు ఘనంగా నిర్వహించారు OBC మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రవి యాదవ్  ఆధ్వర్యంలో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మధ్య కేక్ కట్ చేసి పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు BJP జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్, bjp నాయకులు పాల్గొన్నారు