kntv
kntv

ఆళ్ల నానికి వైఎస్సార్‌సీపీ నేతల నివాళులు

1 hour ago

ఏలూరులో టీడీపీ నాయకుడు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నానికి వైఎస్సార్‌సీపీ నేతలు నివాళులు అర్పించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు ఆళ్ల నాని భౌతికకా యాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. పలువురు నేతలు హాజరయ్యారు.