kntv
kntv

ఎల్‌నినో వేళ రేవంత్‌పై ప్రశంసల వెల్లువ

1 hour ago

ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో పలు ప్రాంతాలు వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నవేళ, తెలంగాణలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సంక్షేమం కోసం ఆయన తీసుకుంటున్న చర్యలకు ప్రకృతి కూడా సహకరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు.