kntv
kntv

ప్రపంచ పులుల దినోత్సవం.. పులుల సంరక్షణకు మోదీ పిలుపు

1 month ago

ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ప్రపంచ పులుల జనాభాలో దాదాపు 70 శాతం భారత్‌లోనే ఉండటం గర్వకారణమన్నారు. శాస్త్రీయ సంరక్షణ, ప్రజల భాగస్వామ్యం, సుస్థిర అభివృద్ధితో పులుల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.