kntv
kntv

నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ

1 hour ago

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రొయ్య మేత ధరల తగ్గింపు, రూ.100 కోట్ల ప్రాన్ కమిటీకి మద్దతు, అమెరికా సుంకాల నేపథ్యంలో ఆక్వా ఎగుమతులకు సహకారం, పొగాకు రైతులకు సాయం, రాయలసీమ హార్టీకల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు కేంద్ర సహకారం కోరారు.