kntv
kntv

మల్లన్నను దర్శించుకున్న శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి

1 hour ago


అంబాత్రయక్షేత్ర శక్తిపీఠ స్థాపకులు శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి, స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు వీరిని శ్రీ కృష్ణదేవరాయ గోపురం వద్ద ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు శ్రీఆదిత్య పరాశ్రీ స్వామి, స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .వీరివెంట ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ కట్టా సుధాకరరెడ్డి కూడా ఉన్నారు.