kntv
kntv

భారత్ అభిమానులకు టామ్ హాలండ్ ధన్యవాదాలు

1 month ago

ముంబైలో జరిగిన కార్యక్రమంలో హాలీవుడ్ నటుడు టామ్ హాలండ్ భారత అభిమానులపై ప్రశంసలు కురిపించారు. "మమ్మల్ని ఎప్పుడూ ఆప్యాయంగా ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. భారత ప్రేక్షకుల్లా సినిమా థియేటర్లలో ఉత్సాహం చూపించే వారు ఎవరూ లేరు" అంటూ అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. 

Click here to Read More
Previous Article
జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు
Next Article
మల్లన్నను దర్శించుకున్న శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment