kntv
kntv

జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు

1 hour ago

కౌతాళంలో వైకాపా నేతల భూఆక్రమణలపై వార్తలు రాసిన ఏబీఎన్ రిపోర్టర్ యు. ప్రకాష్ రెడ్డిని ఫోన్లో దూషించి, చంపుతామని బెదిరించిన వైకాపా కార్యకర్త బలరాంపై కఠిన చర్యలు తీసుకోవాలని (APUWJ) నేతలు డిమాండ్ చేశారు.
​ఈ మేరకు కోసిగి సిఐ మంజునాథ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో  (APUWJ) నాయకులు హనుమేష్, శ్రీరామ్, షబ్బీర్, ఈరన్న  పాల్గొన్నారు.