kntv
kntv

'లెనిన్' బ్లాక్‌బస్టర్.. నాగార్జునతో అఖిల్ భావోద్వేగం

1 hour ago

అనేక ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ #Lenin విజయంతో #AkhilAkkineni భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి #Nagarjunaను ఆప్యాయంగా హత్తుకున్న ఆ క్షణం అభిమానుల హృదయాలను తాకింది. ఎంతో కష్టపడి సాధించిన ఈ విజయానికి అఖిల్‌కు తగిన గుర్తింపు లభించిందంటూ అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు.