kntv
kntv

ఆర్డిఓ కార్యాలయం నందు గుర్తింపు పార్టీ నేతలతో సమావేశం

2 hours ago

కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 29-06-2026న ఉదయం 11 గంటలకు గుడివాడ ఆర్‌డీవో కార్యాలయంలో ERO అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం జరిగింది. 230 పోలింగ్ స్టేషన్లలో SIR పురోగతి, 2,03,389 EFల పంపిణీ, 84,130 EFల డిజిటలైజేషన్, Not Traced, Shifted ఓటర్లపై చర్చించారు.