kntv
kntv

రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు మెగా మేకోవర్

3 hours ago

రూ.274 కోట్ల వ్యయంతో రాజమండ్రి రైల్వే స్టేషన్ సమగ్ర అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆధునిక మౌలిక వసతులు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో స్టేషన్‌కు కొత్త రూపు తీసుకువస్తున్నారు. రానున్న పుష్కరాల నాటికి అత్యాధునిక సదుపాయాలతో రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి