kntv
kntv

'వారణాసి'పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..

2 hours ago

దర్శకుడు S. S. Rajamouli తన ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి'పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా చలి, ప్రకృతి విపత్తులు వంటి అద్భుత విజువల్స్‌తో పాటు రామాయణ గాథల స్పర్శ కూడా ఉంటుందని తెలిపారు. అయితే వీటన్నింటికంటే తండ్రి-కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగ బంధమే ఈ కథకు ప్రధాన బలమని రాజమౌళి వెల్లడించారు.