kntv
kntv

పల్స్ పోలియోలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

1 hour ago

గుడివాడ, జూన్ 28 ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, సుఖద పోలియో డ్రైవ్‌లో పాల్గొన్నారు. అనంతరం పలు కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే రాము తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న వైద్యాధికారులు, ఆశా , ఏఎన్‌ఎంల సేవలను అభినందించారు.