kntv
kntv

మొహర్రం శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

2 months ago

మొహర్రం 'ఆషురా' సందర్భంగా వైఎస్ జగన్  ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, న్యాయం కోసం ప్రాణత్యాగం చేసిన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ మహా త్యాగాన్ని స్మరించుకోవాలని కోరారు. ఆయన చూపిన శాంతి, త్యాగం, మానవతా విలువలను ఆచరిస్తూ ప్రేమ, కరుణ, సోదరభావంతో సమాజంలో ఐక్యతను పెంపొందించాలని ఆకాంక్షించారు.