kntv
kntv

మొహర్రం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

2 months ago

మొహర్రం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగం ధైర్యం, సత్యం, న్యాయం కోసం నిలబడే స్ఫూర్తిగా తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగం ఎంతో మందికి నేటికీ ప్రేరణనిస్తోందని ప్రధాని తన సందేశంలో తెలిపారు.