kntv
kntv

బచ్చలికూరతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

2 hours ago

బచ్చలికూర పోషకాల ఖజానాగా పేరుగాంచింది. ఇందులో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్లు A, B, C సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. షుగర్ నియంత్రణ, రక్తవృద్ధి, ఎముకల బలానికి తోడ్పడుతుంది. కంద-బచ్చలి కూర ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Click here to Read More
Previous Article
నీరు తక్కువగా తాగితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు
Next Article
ఐటీ రిటర్న్ ఫైలింగ్‌కు ముందు ఈ వివరాలు చెక్ చేయండి

Related లైఫ్ స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment