kntv
kntv

నీరు తక్కువగా తాగితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు

2 hours ago

శరీరానికి తగినంత నీరు తాగకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి కొరత వల్ల యూటీఐ, మూత్రపిండాల్లో రాళ్లు, మలబద్ధకం, గ్యాస్ట్రిటిస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే చర్మం పొడిబారడం, తలనొప్పి, నోటి దుర్వాసన వంటి ఇబ్బందులు కూడా పెరుగుతాయని సూచిస్తున్నారు.