kntv
kntv

ఐటీ రిటర్న్ ఫైలింగ్‌కు ముందు ఈ వివరాలు చెక్ చేయండి

2 hours ago

2026-27 అసెస్‌మెంట్ ఇయర్‌కు ఆదాయ పన్ను రిటర్నుల ఫైలింగ్ ప్రారంభమైంది. రిటర్న్ దాఖలు చేసే ముందు సరైన ITR ఫారం ఎంపికతో పాటు ఫారమ్-16, 26AS, AIS వివరాలను ప్రీ-ఫిల్డ్ డేటాతో సరిపోల్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పొరపాట్లు ఉంటే రిఫండ్ ఆలస్యం, ట్యాక్స్ డిమాండ్లు, వడ్డీ, పెనాల్టీలు, నోటీసులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 
 
Click here to Read More
Previous Article
బచ్చలికూరతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు
Next Article
అంబానీ కీలక ప్రకటనలు.. జియో ఐపీఓ, ఏఐపై ఫోకస్

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment