kntv
kntv

యోగాంధ్రలో రామ్‌దేవ్ యోగా, చంద్రబాబు హాజరు

1 month ago

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అమరావతి ఉండవల్లి గుహల వద్ద యోగా గురు బాబా రామ్‌దేవ్ యోగాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పతంజలి యోగా గురుకుల విద్యార్థులు ప్రదర్శించిన ఆసనాలను సీఎం ఆసక్తిగా తిలకించారు. అనంతరం చంద్రబాబు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

Click here to Read More
Previous Article
రాష్ట్రపతి ముర్ముకు ప్రధాని శుభాకాంక్షలు
Next Article
ఫిఫా వరల్డ్ కప్ 2026లో అమెరికా జట్టు విజయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment