kntv
kntv

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

2 hours ago

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ, వినయం, రాజ్యాంగ విలువల పట్ల ఆమె అంకితభావం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాష్ట్రపతి మంచి ఆరోగ్యం, ఆనందంతో మరెన్నో సంవత్సరాలు దేశసేవ చేయాలని ఆకాంక్షించారు.

Click here to Read More
Previous Article
హార్దిక్ సీఎస్‌కేకు? ఐపీఎల్ ట్రేడ్ రూమర్లు హాట్ టాపిక్
Next Article
కాక్‌టెయిల్ 2 ప్రీమియర్‌లో మెరిసిన రష్మిక మందన్న

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment